Anasuya
undefined
undefined
Posted by Durga Ramesh
Anasuya :
1.Starting with
Incident 1 : అంకిత, ఆమె పని
మనిషి హత్య జరుగుతుంది .. దీని
ద్వారా కధ ఏ టైపు, Genre చెప్పడం జరిగింది .. (Incident జరిగితే ప్రేక్షకుడు వెంటనే కధ లోకి వస్తాడు ..)
2.Setup : నవల గాని సినిమా గాని కామెడీ ట్రాక్ లోంచి క్రైమ్ ట్రాక్ ... కామెడీ నుండి థ్రిల్లర్ లేదా హారర్ లోకి
వెళ్ళడం పద్ధతి - యండమూరి ...
అలాగే కధ కు కావాల్సిన క్యారెక్టర్ లను పరిచయం చేసుకుంటూ వెళ్తారు .. సాధ్యమైనంత త్వరగా చెప్పాలి ... అలాగే చెబుతూ ఇంకొన్ని ఇన్సిడెంట్స్ చేసుకుంటే కధ ఫాస్ట్ గా వుంటుంది .. భూమిక స్ట్రెంగ్త్ చెప్పే సీన్, వెంటనే మంత్రి ఇంట్లో కి వెళ్ళడం .. పాప ని కాపాడటం ... పాప పరిస్తితి చూసి ఇంటికి తెచ్చుకోవడం ... మధ్యలో అబ్బాస్ సీన్ లు ...
Incident 2 : గులాబీ గోవింద్ - కోళ్ళ ఫారం లో ఒక లేడీ హత్య ... దీనితో టాస్క్ ఫోర్సు అలెర్ట్ మీటింగ్
... ఆ మీటింగ్ విషయాన్ని బయట పెట్టాలని
భూమిక కాఫీ కి వచ్చి అబ్బాస్ దగ్గర విషయం లాగడం.... అబ్బాస్ కి కోపం తో భూమిక మీద గొడవ కి వెళ్ళడం...
3.villan track +
heroine track mixed at one position : Incident 3:
భూమిక అంకుల్ మెల్కోటే ని గులాబీ గోవింద్ చంపడం తో .. సెపరేట్ గా నడుస్తున్న రెండు ట్రాక్స్ ఇక్కడ
కలసిపోతాయి ... భూమిక గులాబీ
గోవింద్ ని గుర్తుపట్టడం ... టాస్క్
ఫోర్సు పట్టుకోవడం .. తీరా చుస్తే
వికలాంగుడు ... ట్విస్ట్ అదిరింది
.. Expect చేయరు ....
4.Reveal every thing about
Villan : పోలీస్ లందరూ భూమికను తప్పు పడతారు ... కానీ భూమిక గులాబీ గోవింద్ ని వదలదు ... వెనకే ఫాలో అవుతుంది .. నిజాలు తెలుసుకుని ..
మళ్ళీ టాస్క్ ఫోర్సు కి చెబుతుంది ...Incident 4... వాళ్ళు వస్తారు
కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ...
తర్వాత భూమిక మీద ఎటాక్ ఇద్దామనుకుని చనిపోయినట్టు అందరు అనుకునేలా కధ జరుగుతుంది ... గులాబీ గోవింద్ బ్రతికే ఉన్నాడని ప్రేక్షకుడి కి తెలుసు ... ఇప్పుడేమి అవుతుందో? అన్న టెన్షన్ .. ఇంటర్వెల్ ...
తర్వాత భూమిక మీద ఎటాక్ ఇద్దామనుకుని చనిపోయినట్టు అందరు అనుకునేలా కధ జరుగుతుంది ... గులాబీ గోవింద్ బ్రతికే ఉన్నాడని ప్రేక్షకుడి కి తెలుసు ... ఇప్పుడేమి అవుతుందో? అన్న టెన్షన్ .. ఇంటర్వెల్ ...
5.Incident 5 : భూమిక మీద నేషనల్
హాస్పిటల్ లో గులాబీ గోవింద్ ఎటాక్ చేయడం ..
ఆ ఫ్లో లో భూమిక ఒకర్ని పొడవడం ...
జాబు పోవడం ... అన్నీ
జాబు కోల్పోయిన భూమిక - గులాబీ
గోవింద్ గురించి పూర్తి వివరాలు సేకరించడం ...శాడిస్ట్
ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ ....
అంతా తెల్సిపోయక టెన్షన్ పెట్టించడానికి ..
Incident 6: పాప కిడ్నాప్ .. దానికోసం
అబ్బాస్, భూమిక పరుగులు .. చివరికి గులాబీ గోవింద్ ని భూమిక చంపడం తో కధ ముగుస్తుంది ...
1. ఫ్లాష్ బ్యాక్ వున్నకధ లకు ఫస్ట్ హాఫ్ నుండి ఒక సస్పెన్సు
చేసుకోడానికి వీలుంటుంది ... ఎందుకు
చంపుతున్నాడు? అవయవాలు ఎందుకు మాయం అవుతున్నాయి? గులాబీ పువ్వెందుకు పెడుతున్నాడు ... మరోచరిత్ర లో సాంగ్ "ఏ తీగ పువ్వును ..." అనే సాంగ్ ఎందుకు రేడియో మిర్చి లో
వస్తుంది .... ఇలాంటి ప్రశ్నలు
ఎక్కువ వచ్చేలా స్క్రిప్ట్ చేసుకున్నారు .. ఎక్కువ ప్రశ్నలు ఉంటేనే ప్రేక్షకుడి బుర్ర రక రకాలు గా ఆలోచిస్తుంది
.. వాటి సమాధానాలన్నీ ఫ్లాష్ బ్యాక్
పూర్తి అవ్వడం తో తీరి పోతాయి ... ఇక
మిగిలేది క్లైమాక్స్ .. అంతే
.. .
(ఇదే సస్పెన్సు ఎలిమెంట్ - భారతీయుడు, జెంటిల్ మాన్, టాగోర్, అపరిచితుడు, గజని .. లలో చూస్తాము ... ఫ్లాష్ బ్యాక్ లున్నాయి కాబట్టి ... కానీ అవి సస్పెన్సు త్రిల్లెర్స్ కావు)
(ఇదే సస్పెన్సు ఎలిమెంట్ - భారతీయుడు, జెంటిల్ మాన్, టాగోర్, అపరిచితుడు, గజని .. లలో చూస్తాము ... ఫ్లాష్ బ్యాక్ లున్నాయి కాబట్టి ... కానీ అవి సస్పెన్సు త్రిల్లెర్స్ కావు)
2. Expect చేయనిTwists ,Turnings వుండాలి ...
అప్పుడే ఇప్పుడేమి అవుతుందో? అని ప్రేక్షకుడి
ఉత్కంట తో సినిమా చూస్తుంటాడు ... అలాంటివి
చాలానే రాసుకున్నారు ..
A.గులాబీ గోవింద్ ని పట్టుకుంటే వికలాంగుడు అవ్వడం ..
B .టాస్క్ ఫోర్సు అందరి ముందు ఇద్దరినీ చంపడం
C.చనిపోయాడనుకున్నవాడు బ్రతికే వుండడం
D.నేషనల్ హాస్పిటల్ లో భూమిక మీద ఎటాక్
E.ఫ్లాష్ బ్యాక్ లో కుడా రెండు మూడు ... ట్విస్ట్ లు వున్నాయి ...
F.క్లైమాక్స్ - లో టెంపో తో సాగే సీన్ లు .
A.గులాబీ గోవింద్ ని పట్టుకుంటే వికలాంగుడు అవ్వడం ..
B .టాస్క్ ఫోర్సు అందరి ముందు ఇద్దరినీ చంపడం
C.చనిపోయాడనుకున్నవాడు బ్రతికే వుండడం
D.నేషనల్ హాస్పిటల్ లో భూమిక మీద ఎటాక్
E.ఫ్లాష్ బ్యాక్ లో కుడా రెండు మూడు ... ట్విస్ట్ లు వున్నాయి ...
F.క్లైమాక్స్ - లో టెంపో తో సాగే సీన్ లు .
3. టైటిల్ పాత్ర అనసూయ -
భూమిక ది ...
A.అనసూయ పాత్ర వలనే పాప బయట పడింది .. ఆ పాపను అనసూయ పెంచుకోవడం .. స్టార్టింగ్ లో వాడారు ..
అదే పాప ని కన్ను కోసం గులాబీ గోవింద్ కిడ్నాప్ చేయడం క్లైమాక్స్ లో వాడారు ... దాన్నే సెటప్ అంటారు ... పాత్రలను సెటప్ చేసే టప్పుడు అవి కధ కి ఎంత వరకు ఉపయోగపడతాయో చూసుకోవాలి ...
(ముఖ్య పాత్ర కి - వేరొక పాత్ర కి రిలేషన్ ఏర్పడితే .. వాళ్ళిద్దరూ దూరం అయినా .. చిక్కుల్లో పడ్డా ... ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు .. ఇదే ఫార్మాట్ ని హీరో లవర్ అయిన హీరోయిన్ ని కిడ్నాప్ చేసి పనులు జరుపుకోవాలని చూస్తారు) ...
B.అనసూయ వలనే గులాబీ గోవింద్ ని పట్టుకున్నారు .. తనే దర్యాప్తు చేస్తుంది ... తన ద్వారా నే ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది మనకు ... తన ద్వారా నే గులాబీ గోవింద్ చనిపోతాడు .. ఎందుకంటే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ....
4.Open suspence : కధ మధ్యలోనే హంతకుడు ఎవరు అని తెలిసి పోతుంది ...
అనసూయ
Closed suspence : కధ చివరి వరకు హంతకుడు ఎవరు అని తెలియదు ... అన్వేషణ, అ ఫిలిం బై అరవింద్, మంత్ర
Closed suspence : కధ చివరి వరకు హంతకుడు ఎవరు అని తెలియదు ... అన్వేషణ, అ ఫిలిం బై అరవింద్, మంత్ర
5. స్క్రిప్ట్ లో ఆక్షన్ పార్ట్ లో ప్రతి చిన్న విషయం కుడా
రాసుకోవాలి .. ప్రతీ షాట్ గురించి రాసుకోవాలి
... కొన్ని సైలెంట్ గా వుంటాయి ... కొన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెడితే ఇలా
వస్తుంది ... ఇక్కడ జర్క్ వస్తుంది
.. ఇక్కడ ప్రేక్షకుడు బయపడతాడు ... అలా అనుకుంటూ సినిమా ని ఊహించుకొని రాసుకోగలగాలి ..
ఎంతో గొప్ప భావన వుండాలి ... అప్పుడే అది సాధ్యం అవుతుంది ...
“స్క్రిప్ట్ దశలో, స్క్రిప్ట్
పూర్తి అయ్యాకా చదువుతూ వుంటే పూర్తి సినిమా కనపడాలి ... టెంపో, ఫీల్, స్టైల్ క్యారీ
అయ్యేలా మేకింగ్ చేసుకోవాలి ... ఈ రెండు రవిబాబు చేసాడు కాబట్టీ సక్సెస్ అయ్యాడు
...”
0 comments:
Post a Comment