Thread 9 & 10



Main Thread 9 : Sacrificing every thing  (ఎవరూ చేయలేని త్యాగం)

హీరో తన కుటుంభం నుండి వేరు పడి (లేదా) కుటుంబం లో వుంటూ ... (లేదా) హీరొయిన్ కోసం ఎవరూ చేయలేని త్యాగం చేయడం .... అల్లరి చిల్లరి గా వుండే హీరో ని చివర్లో గాని ఫ్యామిలీ గుర్తిస్తారు ...

Example :

సూర్య వంశం ... పెదరాయుడు .. (సెకండ్ హీరో స్టొరీ)
గ్యాంగ్ లీడర్.....సత్యం ... విజేత ... నువ్వొస్తావని ...





Main Thread 10 : wrong Justice చేయని తప్పు / నేరం

చేయని తప్పు / నేరం హీరో మీద పడటం ... దాని నుండి హీరో బయట పడటం ...

Example :

అతడు ... నేరము -.. శిక్ష ... అభిలాష ... గౌతం ఎస్. ఎస్. సి ....

0 comments:

Post a Comment