Lage raho munnabhai




క్రికెట్ చూసే అందరికీ సచిన్ గానీ, వీరు గాని సెంచరీ కొట్టగానే వాగన్ వీల్ ఇస్తారు. వికెట్స్ దగ్గర వున్నా బాట్స్ మాన్ పరుగుల వరద ని గీతల ద్వారా చూపిస్తారు ......  

బంతి ని కార్నర్ కి కొట్టాడు .. ఎన్ని రన్స్ వచ్చాయి అనేది పూర్తిగా తెల్సిపోతుంది ... ఇదంతా బౌండరీ లైన్ లోపలే జరుగుతుంది .... అదేవిధం గా కధ కూడా అంతే .. ఒక పాయింట్ దగ్గర మొదలు పెట్టి .. రక రకాల కోణాల్లో ఆవిష్కరించవచ్చు ... అప్పుడే అది విస్వజననీయం గా మారుతుంది ...

రాజ్ కుమార్ హిరాని సబ్జక్ట్స్ అన్నీ అంతే ... చెప్పేది జీవిత ఫిలాసఫీ .. ఇది చెప్పేటప్పుడు జాగర్త గా వుండాలి ... ఏకం గా గాంధీ జి పాటించిన వాటిని తెలపాలనుకున్నాడు ... పూర్తిగా చెప్పాలని రక రకాల సమస్యల్ని తీసుకున్నాడు .. వాటికి "గాంధీ గిరి" తో పరిష్కరించాడు ...

                          ------OK---------Coming to the point ------

1.Establish three things to your reader or audience
A)Who is your main character ? మున్న భాయి

B)What is the dramatic premise-that is ,what’s your story about ?
తన లవర్ జాన్వి (విద్య బాలన్) ని పొందడం

C)What is the dramatic situation –the circumstances surrounding your story ?
జాన్వి కి వచ్చిన సమస్య - సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ ని లక్కీ సింగ్ ఆక్రమించాడు .. దాన్ని జాన్వి కి తిరిగి ఇప్పించాలి..............

ఇవి ప్రతి సినిమాలో ఉండేవే ... కానీ ఇందులో ఒక కొత్త పాయింట్ ఉంది ..
అదే గాంధీ గిరి ...

గాంధీ - మున్న భాయి కి కనిపిస్తూ .. ఒక రౌడీ ద్వారా - గాంధి గిరి ని నేటి ఎన్నో సమస్యలకు శాశ్విత పరిష్కారం చేయడం .... అదే సినిమా లో మెయిన్ పాయింట్ ... కొత్త పాయింట్ చాలు సినిమా హిట్ అవ్వడానికి ...

గాంధీ అనే పేరు మంచి సెల్లింగ్ పాయింట్ ..
గాంధీ ని సినిమాలో వాడుకోలేదు .. సినిమానే "గాంధీ మయం" చేసారు ...
 గాంధీ ని మరొక సారి గుర్తుచేసారు ...

             ----------------------------------------------------
Story :

సర్కేట్ .. లక్కీ సింగ్ ఒక ఇంజనీర్ కిడ్నాప్ తో పరిచయం అయ్యారు
మొదట జాన్వి (విద్యాబాలన్) ని కలిసే అవకాశం వచ్చింది ... తన దాదా గిరి ప్లాన్ తో గాంధీ మీద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కలుసుకున్నాడు .... గాంధీ కి ఫ్యాన్ అని చెప్పాడు .. ప్రొఫెసర్ ని అని అబద్ధం చెప్పాడు ... లాక్ అవుతున్నాడు .. జాన్వి గాంధీ మీద లెక్చర్ ఇవ్వాలని అంది ... తప్పదు గాంధీ గురించి తెలుసుకోవాల్సిందే ... మున్నా డిసైడ్ అయ్యాడు ...

Plot point 1: it must be some kind of Incident ,episode ,or event ,remember ,that hooks into the action and spins it around in another direction .

గాంధీ గురించి చదివిన మున్న కి గాంధీ కనపడటం మొదలవుతుంది ... గాంధీ తో మున్న మాటలాడటం. దీనితో కధ కొత్త దారిలోకి వెళ్తుంది .... గాంధి ద్వారా మున్నా జాన్వి కి దగ్గరవుతుంటాడు ...
 
 గాంధీ మీద లెక్చర్ ఇచ్చి క్లోజ్ అవుతాడు ..
ముసలి జంటకు పెళ్లి చేసి ఇంకా క్లోజ్ అవుతాడు ...

problem created : Stakes Raised

గోవా కి వెళ్ళడం లక్కీ సింగ్ పనే ... గోవాలో ఉండగానే "సెకండ్ ఇన్నింగ్స్" హౌస్ ని కాలి చేయిస్తువుంటాడు సర్ కేట్ .... మున్నా ఆపాలని చూసినా కుదరదు .... జాన్వికి ప్రాబ్లం వచ్చింది .. మున్న తీరుద్దామన్నా కుదరలేదు ... లక్కీ సింగ్ దగ్గర కు వెళితే మున్న రౌడీ అని చెబుతానని లాక్ వేసాడు ...

మున్నా మళ్ళీ గాంధీ ని పిలిచాడు ... గాంధీ అభయం ఇచ్చాడు ... ముందు చెంప దెబ్బ కొట్టిన సర్ కేట్ కి సారీ చెప్పమన్నాడు ... మున్నా సారీ చెప్పాడు .... గాంధీ అభయం ... ఇంటర్వెల్

0 comments:

Post a Comment